శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నాని?

10-05-2019 Fri 18:26 | Entertainment
  • 'గ్యాంగ్ లీడర్' సినిమాతో బిజీగా నాని
  •  ఇంద్రగంటి సినిమాకి టైటిల్ ఖరారు
  •  గీతా ఆర్ట్స్ బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాల
నాని కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'జెర్సీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆయనను తన తదుపరి చిత్రమైన 'గ్యాంగ్ లీడర్' పై దృష్టిపెట్టాడు. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రాజెక్టును కూడా నాని పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి 'వి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

అంతేకాదు ఈ ప్రాజెక్టు తరువాత సినిమాను కూడా నాని లైన్లో పెట్టేశాడని అంటున్నారు. ఇటీవల నానీని కలిసి శ్రీకాంత్ అడ్డాల ఒక కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. 'బ్రహ్మోత్సవం' పరాజయంపాలైన తరువాత, శ్రీకాంత్ అడ్డాలతో చేయడానికి కొంతమంది హీరోలు వెనుకడుగు వేశారు. 
nanisrikanth addala

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more